Lord Shiva

శ్రీకాలభైరవాష్టకమ్

(Sri Kalabhairavashtakam in Telugu)

Adi Shankaracharya

Sri Kalabhairavashtakam is a powerful eight-verse hymn composed by Adi Shankaracharya in praise of Lord Kalabhairava, the fierce manifestation of Lord Shiva and the guardian deity of Kashi (Varanasi). Reciting it is believed to remove fear, destroy sins, and grant protection.

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ ।
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౧॥
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ ।
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౨॥
శూలటంకపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౩॥
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ ।
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౪॥
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమణ్డలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౫॥
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షదం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౬॥
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ ।
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౭॥
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౮॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ।
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాన్తి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్ ॥
॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచర్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ శ్రీ కాలభైరవాష్టకం సమ్పూర్ణమ్ ॥

Explore More