Puja

కలశ పూజా శ్లోక

(Shodashopachara Puja — the Slokas of the Sixteen Offerings in Telugu)

Also known as shodashopachara · shodashopachara puja · puja slokas

కలశ పూజా శ్లోక — Kalasha Puja

కలా కలా హి దేవానాం దానవానాం కలా కలా । సంగృహ్య నిర్మితో యస్మాత్కలశస్తేన కథ్యతే ॥౧॥
కలశస్య ముఖే విష్ణుః కణ్ఠే రుద్రః సమాశ్రితః । మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ॥౨॥
కుక్షౌ తు సాగరాః సప్త సప్తద్వీపా చ మేదినీ । అర్జునీ గోమతీ చైవ చన్ద్రభాగా సరస్వతీ ॥౩॥
కావేరీ కృష్ణః వేణా చ గఙ్గా చైవ మహానదీ । తాపీ గోదావరీ చైవ మాహేన్ద్రీ నర్మదా తథా ॥౪॥
నదాశ్చ వివిధా జాతా నద్యః సర్వాస్తథాపరాః । పృథివ్యాం యాని తీర్థాని కలశస్థాని తాని వై ॥౫॥
సర్వే సముద్రాః సరితస్తీర్థాని జలదా నదాః । ఆయాన్తు మమ శాన్త్యర్థం దురితక్షయకారకాః ॥౬॥
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః । అఙ్గైశ్చ సహితాః సర్వే కలశామ్బుం సమాశ్రితాః ॥౭॥
అత్ర గాయత్రీ సవిత్రీ శాన్తిః పుష్టికరీ తథా । ఆయాన్తు దేవపూజార్థం దురితక్షయకారకాః ॥౮॥

శఙ్ఖ పూజా శ్లోక — Shankha Puja

శఙ్ఖం చన్ద్రార్క దైవత్యం మధ్యే వరుణ దైవతమ్ । పృష్ఠే ప్రజాపతి విద్యాత్ అగ్రే గఙ్గా సరస్వతీ ॥
త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విధృతః కరే । పూజితః సర్వ దేవైశ్చ పాఞ్చజన్య నమోఽస్తు తే ॥
త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య చ ఆజ్ఞయా । శఙ్ఖే తిష్ఠన్తి విప్రేన్ద్ర తస్మాచ్ఛఙ్ఖం ప్రపూజయేత్ ॥
పాఞ్చజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి । తన్నః శఙ్ఖః ప్రచోదయాత్ ॥

ఆసనం శ్లోక — Asanam

విచిత్రరత్నఖచితం దివ్యాస్తరణసంయుతమ్ ॥ స్వర్ణసింహాసనం చారు గృహ్ణీష్వ సురపూజిత ॥

పాద్యం శ్లోక — Padyam

సర్వతీర్థసముద్భూతం పాద్యం గన్ధాదిభిర్యుతమ్ । విఘ్నరాజ గృహాణేదం భగవాన్ భక్తవత్సల ॥

అర్ఘ్యం శ్లోక — Arghyam

గణాధ్యక్ష నమస్తేఽస్తు గృహాణ కరుణాకర । అర్ఘ్యఞ్చ ఫలసంయుక్తం గన్ధమాల్యాక్షతైర్యుతమ్ ॥

ఆచమనీయం శ్లోక — Achamaniyam

వినాయకం నమస్తుభ్యం త్రిదశైరభివన్దిత । గఙ్గోదకేన దేవేశ కురుష్వాచమనం ప్రభో ॥

మధుపర్కం శ్లోక — Madhuparkam

దధ్యాజ్యమధు సంయుక్తం మధుపర్కం మయాఽఽహృతమ్ । గృహాణ సర్వలోకేశ గజవక్త్ర నమోఽస్తు తే ॥

వస్త్రం శ్లోక — Vastram

శీతవాతోష్ణసన్త్రాణం లజ్జాయా రక్షణం పరమ్ । దేహాలఙ్కరణం వస్త్రమతః శాన్తిం ప్రయచ్ఛ మే ॥

పుష్పాఞ్జలి శ్లోక — Pushpanjali

నానాసుగన్ధిపుష్పాణి యథాకాలోద్భవాని చ । పుష్పాఞ్జలిర్మయాదత్త గృహాణ పరమేశ్వర ॥

నైవేద్యం శ్లోక — Naivedyam

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు । ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్ ॥ శర్కరాఖణ్డఖాద్యాని దధిక్షీరఘృతాని చ । ఆహారం భక్ష్యభోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥

తామ్బూలం శ్లోక — Tambulam

పూగీఫలం మహద్దివ్యం నాగవల్లీదలైర్యుతమ్ । ఏలాదిచూర్ణసంయుక్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్ ॥

నీఱాజనం శ్లోక — Neerajanam

కదలీగర్భసమ్భూతం కర్పూరం తు ప్రదీపితమ్ । ఆరార్తికమహం కుర్వే పశ్య మే వరదో భవ ॥

Explore More