Lord Shiva

శ్రీ మల్లికార్జున మఙ్గలాశాసనమ్

(Shri Mallikarjuna Mangalasasanam in Telugu)

Traditional

Shri Mallikarjuna Mangalasasanam is a sacred hymn dedicated to Lord Shiva in his manifestation as Mallikarjuna, one of the twelve Jyotirlingas residing at Srisailam. The stotra serves as a beautiful prayer of benediction, seeking auspiciousness from the Lord who is the beloved of Mother Uma and the granter of all desires. By chanting these verses, devotees invoke the divine presence of the Lord of the mountains, fostering inner peace and spiritual growth. The recitation is believed to remove obstacles, bestow prosperity, and align the seeker's consciousness with the eternal grace of the Divine.

ఉమాకాన్తాయ కాన్తాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మఙ్గలమ్ ॥
సర్వమఙ్గల రూపాయ శ్రీ నగేన్ద్ర నివాసినే
గఙ్గాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మఙ్గలమ్ ॥
సత్యానన్ద స్వరూపాయ నిత్యానన్ద విధాయనే
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మఙ్గలమ్ ॥
ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే
సున్దరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మఙ్గలమ్ ॥
శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం
పునస్సారఙ్గేశ్వర బిన్దుతీర్థమమలం ఘణ్టార్క సిద్ధేశ్వరమ్ ।
గఙ్గాం శ్రీ భ్రమరామ్బికాం గిరిసుతామారామవీరేశ్వరం
శఙ్ఖఞ్చక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ॥
హస్తేకురఙ్గం గిరిమధ్యరఙ్గం శృఙ్గారితాఙ్గం గిరిజానుషఙ్గమ్
మూర్దేన్దుగఙ్గం మదనాఙ్గ భఙ్గం శ్రీశైలలిఙ్గం శిరసా నమామి ॥

Explore More