Lord Shukra

శుక్ర గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

(Shukra Graha Pancharatna Stotram in Telugu)

Traditional

The Shukra Graha Pancharatna Stotram is a powerful devotional hymn dedicated to Shukra, the planet Venus, who is revered in Vedic astrology as the preceptor of the Asuras and a master of all sciences. This stotra highlights his radiant, snow-white appearance and his immense wisdom. By reciting these five verses with devotion, practitioners seek to appease the planet to mitigate malefic influences in their horoscopes. Regular chanting is believed to bestow beauty, luxury, refined intellect, artistic success, and material prosperity while bringing harmony and stability to one’s personal and professional relationships.

హిమకున్ద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥
శుక్లామ్బరం శుక్ల మాల్యం శుక్ల గన్ధానులేపనమ్ ।
వజ్ర మాణిక్య భూషాఢ్యం కిరీట మకుటోజ్జ్వలమ్ ॥ 2 ॥
శ్వేతామ్బర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః ।
రత్న సింహాసనారూడో రథస్థోరజతప్రభః ॥ 3 ॥
భృగుర్భోగకరో భూమీసురపాలన తత్పరః ।
సర్వైశ్వర్య ప్రద స్వర్వగీర్వాణ గణసన్నుతః ॥ 4 ॥
దణ్డహస్తఞ్చ వరదాం భానుజ్వాలాఙ్గ శోభితమ్ ।
అక్షమాలా కమణ్డలం దేవం తం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

Explore More