Lord Kartikeya

సుబ్రహ్మణ్య పఞ్చ రత్న స్తోత్రమ్

(Subrahmanya Pancharatna Stotram in Telugu)

Adi Shankaracharya

The Subrahmanya Pancharatna Stotram is a soul-stirring composition by Adi Shankaracharya dedicated to Lord Kartikeya, the divine commander-in-chief of the celestial armies. The hymn comprises five exquisite verses that eulogize the radiant form, youth, and valor of the deity who resides at Kumara Dhara. By meditating on the beauty and power of Lord Subrahmanya through this stotra, devotees seek to destroy their internal illusions and overcome life obstacles. Regular recitation is believed to instill courage, mental clarity, and divine protection, fostering a deep spiritual connection with the son of Lord Shiva.

షడాననం చన్దనలేపితాఙ్గం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।
రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥
జాజ్వల్యమానం సురవృన్దవన్ద్యం కుమార ధారాతట మన్దిరస్థమ్ ।
కన్దర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ ।
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 3 ॥
సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ ।
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 4 ॥
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ ।
గఙ్గోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 5 ॥
యః శ్లోకపఞ్చమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ ।
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్
అన్తే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥

Explore More