Lord Shiva

దారిద్ర్యదహనశివస్తోత్రమ్

(Daridraya Dahana Shiva Stotram in Telugu)

Sage Vashistha

Daridraya Dahana Shiva Stotram is a powerful prayer composed by Sage Vashistha. 'Daridraya Dahana' translates to 'the burning of poverty'. Reciting this stotram is believed to alleviate all forms of poverty, misery, and disease, bestowing prosperity and ultimate liberation.

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ ।
కర్పూరకాన్తిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౧॥
గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ ।
గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౨॥
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౩॥
చర్మమ్బరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ ।
మఞ్జీరపాదయుగలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౪॥
పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ ।
ఆనన్దభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౫॥
భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాన్తకాయ కమలాసనపూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౬॥
రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ ।
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౭॥
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ ।
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ ౮॥
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ ।
సర్వసమ్పత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ ౯॥
॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Chanted For

Health & Healing

Explore More