Lord Ganesha

ధుణ్ఢిరాజ భుజఙ్గ ప్రయాత స్తోత్రమ్

(Dhundhiraja Bhujanga Prayata Stotram in Telugu)

Traditional

Dhundhiraja Bhujanga Prayata Stotram is a rhythmic and devotional hymn dedicated to Lord Ganesha, specifically in his form as Dhundhiraja, the remover of obstacles. Composed in the melodic Bhujanga Prayata meter, which mimics the graceful movement of a snake, the stotra eulogizes the elephant-headed deity's wisdom, brilliance, and compassionate nature. Chanting this hymn is believed to clear mental blocks, bestow intellectual clarity, and ensure the successful completion of all undertakings. It serves as a powerful invocation for seekers desiring spiritual growth, logical precision, and the divine blessings of the Lord of beginnings to manifest their noble intentions.

ఉమాఙ్గోద్భవం దన్తివక్త్రం గణేశం
భుజాకఙ్కణైః శోభినం ధూమ్రకేతుమ్ ।
గలే హారముక్తావలీశోభితం తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 1 ॥
గణేశం వదేత్తం స్మరేత్ సర్వకార్యే
స్మరన్ సన్ముఖం జ్ఞానదం సర్వసిద్ధిమ్ ।
మనశ్చిన్తితం కార్యమేవేషు సిద్ధ్యే-
-న్నమో బుద్ధికాన్తం గణేశం నమస్తే ॥ 2 ॥
మహాసున్దరం వక్త్రచిహ్నం విరాటం
చతుర్ధాభుజం చైకదన్తైకవర్ణమ్ ।
ఇదం దేవరూపం గణం సిద్ధినాథం
నమో భాలచన్ద్రం గణేశం నమస్తే ॥ 3 ॥
ససిన్దూరసత్కుఙ్కుమైస్తుల్యవర్ణః
స్తుతైర్మోదకైః ప్రీయతే విఘ్నరాజః ।
మహాసఙ్కటచ్ఛేదకం ధూమ్రకేతుం
నమో గౌరిపుత్రం గణేశం నమస్తే ॥ 4 ॥
యథా పాతకచ్ఛేదకం విష్ణునామ
తథా ధ్యాయతాం శఙ్కరం పాపనాశః ।
యథా పూజితే షణ్ముఖే శోకనాశో
నమో విఘ్ననాశం గణేశం నమస్తే ॥ 5 ॥
సదా సర్వదా ధ్యాయతామేకదన్తం
సుసిన్దూరకం పూజితం రక్తపుష్పైః ।
సదా చర్చితం చన్దనైః కుఙ్కుమాక్తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 6 ॥
నమో గౌరికాగర్భజాపత్య తుభ్యం
నమో జ్ఞానరూపిన్నమః సిద్ధికాన్త ।
నమో ధ్యేయపూజ్యాయ హే బుద్ధినాథ
సురాస్త్వాం భజన్తే గణేశం నమస్తే ॥ 7 ॥
భుజఙ్గప్రయాతం పఠేద్యస్తు భక్త్యా
ప్రభాతే జపేన్నిత్యమేకాగ్రచిత్తః ।
క్షయం యాన్తి విఘ్నా దిశః శోభయన్తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 8 ॥
ఇతి శ్రీఢుణ్ఢిరాజ భుజఙ్గ ప్రయాత స్తోత్రమ్ ।

Explore More