Lord Kartikeya

శ్రీ కార్తికేయ కరావలమ్బ స్తోత్రమ్

(Shri Kartikeya Karavalamba Stotram in Telugu)

Traditional

The Shri Kartikeya Karavalamba Stotram is a soul-stirring devotional composition dedicated to Lord Kartikeya, the divine commander-in-chief of the celestial army. Through rhythmic verses, the devotee seeks the protective support of the Lord, addressing Him as the destroyer of sorrows and the eternal wielder of the Shakti weapon. This stotra emphasizes Kartikeya’s role as a compassionate refuge for the distressed. Reciting this prayer with sincere devotion is believed to dispel internal fears, bestow inner strength, and grant the seeker spiritual stability, guiding them toward self-realization and divine grace under the Lord's protective guidance.

సిఙ్గార వేల సకలేశ్వర దీనబన్ధో ।
సన్తాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలమ్బమ్ ॥ 1
పఞ్చాద్రివాస సహజా సురసైన్యనాథ
పఞ్చామృతప్రియ గుహ సకలాధివాస ।
గఙ్గేన్దు మౌలి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలమ్బమ్ ॥ 2
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాన్తక దాయాపర తారకారే ।
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలమ్బమ్ ॥ 3
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శమ్భు సూనో ।
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలమ్బమ్ ॥ 4
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురన్త మహావనఘ్నే ।
దీనవనప్రియ నిరమయ దానసిన్ధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలమ్బమ్ ॥ 5
ఇతి శ్రీ కార్తికేయ కరావలమ్బ స్తోత్రమ్ ।

Explore More